{
	"@metadata": {
		"authors": [
			"Chaduvari",
			"Veeven"
		]
	},
	"loginnotify-desc": "గుర్తుతెలియని పరికరాల నుండి గానీ ఐపీ చిరునామాల నుండి గానీ జరిగే అనుమానాస్పద లాగిన్ల గురించి వాడుకరులకు తెలియజేస్తుంది",
	"echo-category-title-login-fail": "విఫలమైన లాగిన్ ప్రయత్నాలు",
	"echo-pref-tooltip-login-fail": "నా ఖాతా లోకి లాగిన్ అయేందుకు జరిగే విఫలయత్నాల గురించి నాకు తెలియజెయ్యి.",
	"echo-category-title-login-success": "గుర్తుతెలియని పరికరం నుండి లాగిన్",
	"echo-pref-tooltip-login-success": "నా ఖాతా లోనికి గుర్తుతెలియని పరికరం నుండి గానీ ఐపీ చిరునామా నుండి గానీ ఎవరైనా లాగినయినప్పుడు నాకు తెలియజేయి.",
	"loginnotify-primary-link": "సహాయం",
	"notification-loginnotify-login-fail-email-subject": "{{SITENAME}} లోకి $1 లాగా లాగినయ్యేందుకు {{PLURAL:$2|విఫల యత్నం|విఫల యత్నాలు}}",
	"notification-loginnotify-login-success-email-subject": "{{GENDER:$1|మీరు}} ఇటీవల వాడని ఒక పరికరం నుండి $1 వలె  {{SITENAME}} లోనికి ప్రవేశం",
	"notification-header-login-success": "ఈ మధ్య ఎవరో (బహుశా {{GENDER:$1|మీరే}}) ఓ కొత్త పరికరం నుండి మీ ఖాతా లోకి లాగిన్ అయ్యారు. అది మీరే అయితే, ఈ సందేశాన్ని పట్టించుకోకండి. అది మీరు కాకపోతే, మీ సంకేతపదాన్ని మార్చుకోండి. మీ ఖాతాలో జరిగిన కార్యకలాపాలను పరిశీలించండి.",
	"notification-new-bundled-header-login-fail": "మీ చివరి లాగిన్ తరువాత ఓ కొత్త పరికరం నుండి మీ ఖాతా లోకి లాగిన్ అయ్యేందుకు {{PLURAL:$1|'''ఒక విఫల యత్నం జరిగింది'''|'''$1 విఫల యత్నాలు జరిగాయి'''}}. అది మీరు కాకపోతే, మీ ఖాతాకు కట్టుదిట్టమైన సంకేతపదం పెట్టుకోండి.",
	"notification-known-header-login-fail": "మీ చివరి లాగిన్ తరువాత మీ ఖాతా లోకి లాగిన్ అయ్యేందుకు {{PLURAL:$1|'''ఒక విఫల యత్నం జరిగింది'''|'''$1 విఫల యత్నాలు జరిగాయి'''}}. అది మీరు కాకపోతే, మీ ఖాతాకు కట్టుదిట్టమైన సంకేతపదం పెట్టుకోండి.",
	"notification-new-unbundled-header-login-fail": "ఓ కొత్త పరికరం నుండి మీ ఖాతా లోకి లాగిన్ అయ్యేందుకు {{PLURAL:$1|'''ఒక విఫల యత్నం జరిగింది'''|'''$1 విఫల యత్నాలు జరిగాయి'''}}. మీ ఖాతాకు కట్టుదిట్టమైన సంకేతపదం పెట్టుకోండి."
}
